Oman Beat Papua New Guinea By 10 wickets| T20 World Cup | Oneindia Telugu

2021-10-17 1

ICC T20 World Cup 2021: Oman vs Papua New Guinea Highlights - Oman beat Papua New Guinea by 10 wickets

#T20WorldCup
#SrimantulaSandeepGoud
#OmanVSPapuaNewGuinea
#OmanbeatPapuaNewGuinea
#JatinderSingh
#ICCT20WorldCup2021
#TeamIndia

టీ20 వరల్డ్ కప్ మొదటి మ్యాచ్ లో ఒమన్ గెలుపు తలుపు తట్టింది . పాపువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ లో ఒమన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 130 పరుగుల విజయలక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఒమన్ ఓపెనర్లు జతీందర్ సింగ్, ఆకిబ్ ఇలియాస్ అద్భుత ప్రదర్శన కనబర్చడంతో ఒమన్ ఒక్క వికెట్టూ కోల్పోకుండా గెలిచింది.